Genius Movie Opening Photo Gallery

Click Here to More Genius Movie


2 Responses to “Genius Movie Opening Photo Gallery”

  1. annapurna srinivas says:

    hai omkar iam srinivas
    lyrics writer plz give one chance
    my no: 8096140989

  2. saraswathi says:

    hi this is saraswathi. nenu lyricist. okkasari naa patalu chudandi endukante na talent chupinchakunda chance ani adagadam thappu anduke na song post chesthunnanu. and na mail id: [email protected]

    nenu raasina konni songs pallavi peduthunna plz chudandi.
    దేశభక్తి గీతం నా దేశానికీ అంకితం

    ఏ మతమూ కాదే
    ఏ జాతి కాదే
    మనుషులంతా ఏకంఅయితే 11 ఏ మతమూ 11

    ఏ బాష ఐన
    అడ్డుకాదే అర్థమయ్యే
    మన మానవజాతి మంచి మనసుకే 11 ఏ మతమూ 11

    మనం అర్హులమే కామే మన్నింపు కోరిన
    తల్లి పాలు తాగి తన గుండెలపై
    అగ్ని వర్షపు చినుకులనే రాల్చమే 11 ఏ మతమూ 11

    ఒక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది ఒక అమ్మాయి. కరుణలేని కాలం ఆ అమ్మాయి ప్రాణాలని తన కౌగిట్లోకి తీసుకోండి. ప్రాణం లేకపోయినా, శరీరం ఆ అమ్మాయికి దూరమైనా, గాలిలో తన ఆత్మ కలిసినా ఇంకా అబ్బాయికోసం ఆ ఆత్మ ఎలా విల విలలాడుతుందో తెలియచేప్పేదే ఈ పాట

    పల్లవి
    ఏది తప్పు ఏది ఒప్పు
    బలయ్యను నేనే
    ఏది వారమో ఏది శాపమో
    దురంయ్యే నా రూపమే ———— 11 2 సార్లు 11

    చరణం-1
    ఏదో ఒక మనసు నేనున్నానని అంటోంది
    నాతోడుగా వుంటూ నా వెంటే ఉంటానని అంటోంది
    ఇది ఏ పాపమో ఏ మోసమో
    నా ప్రాణమే కరిగి దీపమయ్యింది
    ఏ దిశగా చూసినా నే ఒంటరేగా
    మిగిలిపోయా నే మిగిలిపోయా శూన్యమై——-
    ఏది తప్పు ఏది ఒప్పు
    బలయ్యను నేనే
    ఏది వారమో ఏది శాపమో
    దురంయ్యే నా రూపమే ————

    melody song pallavi
    నా కంటికే తొలి స్వప్నంలా నువ్వై నిలిచావే
    నా శ్వాసకే నువ్వు ప్రాణమై నాయదలోనే దాగావే
    కబురులెన్నో వున్నాయంటూ నీ పెదవి నాకు నేర్పిందే
    చిరుగాలి తాకుతున్నా నన్ను నీ కౌగిలే అది అనిపిస్తుందే
    ఒక్క నిమిషమైనా నిన్ను విడిచి నేనుండలేనే
    నీ తలపుతో నా ఆసే నను ఉడికిస్తుందే
    నీ గుండె లయకే నే చప్పుడై చేరనా
    వేలుగునై నేను నీ నీడలో కలవనా
    నీ వెచ్చని పెదవి తాకిట్లో మంచుని కరగానా