Pawan Kalyan to Bring Ram Charan in New Benz Vehicle

Pawan Kalyan Bring in Ram Charan in New Benz Vehicle

రామ్ చరణ్ ని తోడుకొని తీసుకు రానున్న పవన్ కళ్యాణ్

అబ్బాయి రామ్ చరణ్ ని బాబాయ్ పవన్ ఎంగేజ్మెంట్ వేదిక కి స్వయానా తీసుకు వస్తున్నారు అని సమాచారం అది కూడా ఒక సరికొత్త బెంజ్ వాహనం లో ఇండియా లో ఇంకా ఈ వాహనం బుకింగ్ దశ లోనే ఉంది ఐతే పవన్ దాన్ని ఇటివలే సొంతం చేసుకొన్నారు.
#Mercedes-Benz SUV vehicle costs 1.5crs recently release in India#
ఇటివలే ఇండియా లో రిలీజ్ ఐన ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకొన్నారు ఈ వేడుక తోనే ఆయన తొలిసారిగా ఆ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు ఈ వేడుక కోసమే ఆఘమేఘాల మీద పవన్ దాన్ని కొనుగోలు చేసారని సమాచారం అవును మరి అబ్బాయి రామ్ చరణ్ మీద బాబాయ్ పవన్ కి ఉన్న ప్రేమ అటువంటిది మరి
పవన్ చరణ్ ని తీసుకొని రానున్న బెంజ్ కారు ఇదే ముస్తాబుకు రెడీ అవుతుంది


Comments are closed.